: కిరణ్ పార్టీ వేస్ట్... బాబే బెస్ట్: తోట త్రిమూర్తులు


ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగల సత్తా కేవలం టీడీపీ అధినేత చంద్రబాబుకే ఉందని తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు అభిప్రాయపడ్డారు. అందుకే ఈ నెల 12న విశాఖపట్నంలో చంద్రబాబు సమక్షంలో తాను టీడీపీలో చేరుతున్నానని ఆయన స్పష్టం చేశారు. మాజీ ముఖ్యమంత్రి కిరణ్ పెట్టబోయే కొత్త పార్టీ వల్ల పెద్దగా ప్రయోజనం ఏమీ ఉండదని తెలిపారు. ఈ రోజు ఆయన హైదరాబాదులో మీడియాతో మాట్లాడారు.

  • Loading...

More Telugu News