: భార్యను హత్య చేసి పరారైన కీచకుడు
గుంటూరు జిల్లా నూతక్కి గ్రామానికి చెందిన జ్యోత్స్న అనే మహిళ భర్త చేతిలో దారుణ హత్యకు గురైంది. భార్యను హత్య చేసిన అనంతరం ఆమె భర్త పరారయ్యాడని పోలీసులు తెలిపారు. ఈ దారుణ ఘటన కర్నూలు జిల్లా సున్నిపెంటలోని గౌరీశంకర లాడ్జిలో జరిగింది. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.