: జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ నేడే
స్థానిక సంస్థలైన జడ్పీటీసీ, ఎంపీటీసీలకు నేడు నోటిఫికేషన్ వెలువడనుంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆగమేఘాల మీద రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేస్తోంది. ఇప్పటికే స్థానిక సంస్థల రిజర్వేషన్లు కూడా ఖరారయిన సంగతి తెలిసిందే.