: రేపు సైకిల్ ఎక్కనున్న శిల్పా, లబ్బి వెంకటస్వామి
విభజన తర్వాత తెలుగుదేశం పార్టీలోకి వలసలు వెల్లువెత్తుతున్నాయి. పార్టీ అధినేత చంద్రబాబు సమక్షంలో రేపు పసుపు కండువాలు ధరించేందుకు మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి, ఎమ్మెల్యే లబ్బి వెంకటస్వామి సిద్ధమయ్యారు. నేడు మాజీ మంత్రులు టీజీ, ఏరాసు టీడీపీ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే.