: గవర్నర్ కు లేఖ రాసిన దాడి వీరభద్రరావు
రాష్ట్ర గవర్నర్ నరసింహన్ కు వైఎస్సార్సీపీ నేత దాడి వీరభద్రరావు నేడు లేఖ రాశారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేయాలని కోరారు. కోర్టు అనుమతించినా ఇన్నాళ్ళ పాటు స్థానిక సంస్థలకు ఎన్నికలు జరపని అప్పటి సీఎం, సీఎస్ లపై చర్యలు తీసుకోవాలని దాడి విజ్ఞప్తి చేశారు.