: రాజకీయ పార్టీలపై జేపీ తీవ్ర వ్యాఖ్యలు


నేటి తరం రాజకీయాలపై లోక్ సత్తా పార్టీ జాతీయ అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాజకీయ పార్టీలన్నీ ఎంపీ సీటుకు రూ.50 కోట్లు, ఎమ్మెల్యే సీటుకు రూ.10 కోట్లు డిమాండ్ చేస్తున్నాయని ఆరోపించారు. దోచుకోవడానికే కొందరు రాజకీయాల్లోకి వస్తున్నారని దుయ్యబట్టారు. ప్రజాసేవ కోసం రాజకీయాల్లోకి వచ్చింది ఎన్టీఆరేనని కీర్తించారు. దేశంలో ఫెడరలిజానికి ఊపిరి పోసిన మహానుభావుడు ఎన్టీఆర్ అని కొనియాడారు.

  • Loading...

More Telugu News