: సమ్మె సైరన్ మోగిస్తున్న ఆర్టీసీ కార్మిక సంఘాలు
తమ మధ్యంతర భత్యాన్ని చెల్లించాలని, లేని పక్షంలో ఈ నెల 12 నుంచి నిరవధిక సమ్మెకు సిద్ధమని ఈయూ, టీఎంయూ ఆర్టీసీ యాజమాన్యాన్ని హెచ్చరించాయి. ఈ క్రమంలో రేపు, ఎల్లుండి అన్ని డిపోల ముందు ధర్నాలు చేపడతామని తెలిపాయి.