: మహారాష్ట్రలో కాంగ్రెస్-ఎన్సీపీ మధ్య సీట్ల పంపకం షురూ


మహారాష్ట్రలో కాంగ్రెస్-ఎన్సీపీల మధ్య ఎన్నికల పొత్తులో భాగంగా ఎవరెన్ని లోక్ సభ సీట్లలో పోటీ చేయాలన్న విషయమై ఇరు పార్టీలు ఒక నిర్ణయానికి వచ్చాయి. 48 స్థానాలున్న ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ 27 చోట్ల, ఎన్సీపీ 21 స్థానాల్లో పోటీ చేయనున్నాయి. ఢిల్లీలో మహారాష్ట్ర సీఎం చవాన్, శరద్ పవార్ మధ్య చర్చల్లో ఈ మేరకు అంగీకారం కుదిరినట్లు మహారాష్ట్ర కాంగ్రెస్ అధికార ప్రతినిధి సచిన్ సావత్ తెలిపారు.

  • Loading...

More Telugu News