: ఆ రెండు పార్టీల అండతోనే మమ్మల్ని సస్పెండ్ చేశారు: హర్షకుమార్


కాంగ్రెస్ నుంచి బహిష్కరణకు గురైన అమలాపురం ఎంపీ హర్షకుమార్ రాజమండ్రిలో మీడియాతో మాట్లాడారు. టీఆర్ఎస్, బీజేపీ పార్టీల అండ చూసుకునే తమను పార్టీ నుంచి సస్పెండ్ చేశారని ఆరోపించారు. ఈ నెల 12న రాజమండ్రిలో జరిగే బహిరంగ సభలో పార్లమెంటులో జరిగిన దారుణాన్ని వివరిస్తానని హర్షకుమార్ పేర్కొన్నారు. మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి నిస్వార్థంగా వ్యవహరించారని కొనియాడారు.

  • Loading...

More Telugu News