: వటపత్రసాయి రూపంలో దర్శనమిచ్చిన నారసింహుడు
ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈరోజు (శనివారం) ఉదయం వటపత్రసాయి అలంకారంలో స్వామి భక్తులకు దర్శనమిచ్చారు. రాత్రికి పొన్న వాహనంపై లక్ష్మీనారసింహుని ఊరేగింపు జరుగనుంది.