: బీజేపీ రెండో జాబితా విడుదల.. లిస్టులో ఎడ్యూరప్ప, అనంతకుమార్


ఈ రోజు బీజేపీ తన లోక్ సభ అభ్యర్థుల రెండో జాబితా విడుదల చేసింది. ఈ జాబితాలో 52 స్థానాల అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. మిగిలిన అభ్యర్థుల జాబితాను మార్చి 13న విడుదల చేయనున్నట్లు తెలిపింది. రెండో జాబితాలో షిమోగా నియోజకవర్గం నుంచి ఎడ్యూరప్ప, దక్షిణ బెంగళూరు నియోజకవర్గం నుంచి అనంతకుమార్ పేర్లను ప్రకటించింది. అనంతకుమార్ ప్రత్యర్థిగా కాంగ్రెస్ అభ్యర్థి, ఆధార్ కార్డు ప్రాజెక్టు ఛైర్మన్ నందన్ నిలేకని బరిలోకి దిగనున్నారు.

  • Loading...

More Telugu News