: సైనా... 'చైనా గోడ'ను అధిగమించలేక...!


భారత ఏస్ షట్లర్ సైనా నెహ్వాల్ ఇటీవల కాలంలో మరోమారు చైనా అడ్డంకిని అధిగమించడంలో విఫలమైంది. ఈ క్రమంలో ఆల్ ఇంగ్లండ్ చాంపియన్ షిప్ నుంచి నిష్క్రమించింది. క్వార్టర్ ఫైనల్లో సైనా 17-21, 10-21తో చైనా అమ్మాయి వాంగ్ షిజియాన్ చేతిలో ఓటమిపాలైంది. కేవలం 43 నిమిషాల్లోనే ఈ మ్యాచ్ ముగిసింది.

  • Loading...

More Telugu News