: టాస్ గెలిచిన పాకిస్తాన్... ఆసియా కప్ ఫైనల్


ఆసియా కప్ లో నేడు పాకిస్తాన్, శ్రీలంక జట్లు టైటిల్ కోసం అమీతుమీ తేల్చుకోనున్నాయి. బంగ్లాదేశ్ లోని మిర్పూర్ లో జరిగే ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన పాక్ బ్యాటింగ్ ఎంచుకుంది. కాగా, లీగ్ మ్యాచ్ ల సందర్భంగా గాయాలపాలైన షాహిద్ అఫ్రిది, ఉమర్ గుల్ ఫైనల్ మ్యాచ్ కు ముందు ఫిట్ నెస్ సాధించడం పాక్ జట్టుకు శుభపరిణామం.

  • Loading...

More Telugu News