: ఢిల్లీ చేరుకున్న దామోదర రాజనరసింహ
రాష్ట్ర మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ ఢిల్లీ చేరుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయిన నేపథ్యంలో, తెలంగాణకు ప్రత్యేక పీసీసీని ఏర్పాటు చేయనున్నారు. ఈ క్రమంలో దామోదరను ఢిల్లీ రావాల్సిందిగా హైకమాండ్ ఆదేశించింది.