: సమావేశమైన సీపీఎం రాష్ట్ర కార్యవర్గం
హైదరాబాదులో సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సమావేశం కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులు, ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నట్లు తెలిసింది. తెలంగాణలో సీపీఎం బాధ్యతలను పార్టీ సీనియర్ నేత తమ్మినేని వీరభద్రానికి అప్పగించే అవకాశం ఉంది.