: చంద్రబాబుని సతీసమేతంగా కలిసిన ఎర్రబెల్లి


తూర్పుగోదావరి జిల్లాలో 'వస్తున్నా మీకోసం' పాదయాత్రలో ఉన్న చంద్రబాబును టీడీపీ సీనియర్ నేత ఎర్రబెల్లి కుటుంబసమేతంగా వచ్చి కలుసుకున్నారు. అనంతరం పలు అంశాలపై పార్టీ అధ్యక్షుడితో మంతనాలు జరిపారు. 

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. రేపు సభలో విద్యుత్, తాగునీరు వంటి కీలకాంశాలపై చర్చ చేపట్టకపోతే ఊరుకోమని తెలిపారు. శాసనసభలో ప్రజాసమస్యలు చర్చకు రాకుండా ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఎర్రబెల్లి ఆరోపించారు.

  • Loading...

More Telugu News