: టీడీపీలో చేరిన రేపల్లె మాజీ ఎమ్మెల్యే


టీడీపీలోకి నేతల భారీ వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా రేపల్లె మాజీ ఎమ్మెల్యే దేవినేని మల్లికార్జునరావు ఈ ఉదయం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. ఇప్పటి వరకు మల్లికార్జునరావు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు.

  • Loading...

More Telugu News