: కిరణ్ తో భేటీ అయిన మాజీ మంత్రి శత్రుచర్ల
కొత్త పార్టీ పెడుతున్న మాజీ ముఖ్యమంత్రి కిరణ్ ను కలుస్తున్న వారి లిస్టు అంతకంతకూ పెరుగుతోంది. తాజాగా మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు కిరణ్ తో భేటీ అయ్యారు. కొత్త పార్టీ విషయంపైనే వీరిరువురూ చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. దీనికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.