: నేడు హైదరాబాదులో తెలంగాణ పునర్నిర్మాణ భేరీ సభ


తెలంగాణ రచయితల ఆధ్వర్యంలో తెలంగాణ పునర్నిర్మాణంపై చర్చించేందుకు హైదరాబాదులో ఈ రోజు సభ నిర్వహిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడబోతున్న నేపథ్యంలో, ఏవీ కళాశాలలో 'తెలంగాణ పునర్నిర్మాణ భేరీ' పేరుతో నిర్వహిస్తున్న ఈ సభ ఉదయం 11.30 గంటలకు ప్రారంభమవుతుంది.

  • Loading...

More Telugu News