: టీమిండియాకు ప్రశంసల జల్లు


ఆస్ట్రేలియా జట్టు మీద చరిత్రాత్మక విజయాన్ని నమోదు చేసిన టీం ఇండియా జట్టుకు ప్రశంసల జల్లు కురుస్తోంది. ధోనీ సేనను మాజీ క్రికెటర్లు అభినందనలతో ముంచెత్తుతున్నారు. సోషల్ నెట్ వర్కింగ్ సైట్ ట్విట్టర్లో అభినందన సందేశాల పరంపర కొనసాగిస్తున్నారు. మరోవైపు సినీతారలు, రాజకీయనేతలు కూడా భారత క్రికెట్ జట్టును ఆకాశానికెత్తుతున్నారు. 

రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, సీఎం కిరణ్ కుమార్ రెడ్డి సైతం భారత జట్టుకు అభినందనలు తెలియజేశారు.

  • Loading...

More Telugu News