: పవన్ కల్యాణ్ పార్టీపై రామ్ చరణ్ స్పందన
బాబాయ్ పవన్ కల్యాణ్ పొలిటికల్ ఎంట్రీపై అబ్బాయ్ రామ్ చరణ్ స్పందించాడు. తనకు పెద్దగా రాజకీయ అవగాహన లేదని, అయితే, తన మద్దతు మాత్రం నాన్న చిరంజీవికే ఉంటుందని స్పష్టం చేశాడు. అయితే, వ్యక్తిగతంగా మాత్రం బాబాయ్ కే తన సపోర్టు ఉంటుందని తెలిపాడు.