: షర్మిలకు ఇంకా కనువిప్పుకలుగలేదు : హైమావతి
100 రోజుల పాటు పాదయాత్ర చేసినా వైఎస్ షర్మిలకు కనువిప్పు కలుగలేదని టీడీపీ మహిళా అధ్యక్షురాలు శోభ హైమావతి విమర్శించారు. నిజంగా ప్రజల కష్టాలకు షర్మిల చలించి ఉంటే, అక్రమంగా దోచుకున్న లక్షకోట్లు పేదలకు పంచుదామని జైల్లో ఉన్న అన్న జగన్ ను కోరి ఉండేదని ఆమె అన్నారు.