: జగన్ పై హెచ్ఆర్సీలో ఆర్ఎస్ఎస్ ఫిర్యాదు
వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్ పై హెచ్ఆర్సీ (మానవ హక్కుల కమిషన్)లో ఫిర్యాదు దాఖలైంది. తిరుమల ఆలయ ప్రాంగణంలోనికి చెప్పులతో వెళ్లిన జగన్ పై చర్యలు తీసుకోవాలని పిటిషన్ లో పేర్కొన్నారు. ఆర్ఎస్ఎస్ ప్రతినిధి భార్గవ ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఈ ఘటనకు బాధ్యులైన అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని ఫిర్యాదులో కోరారు.