: ఓదార్పు యాత్రలను రద్దు చేసుకున్న జగన్
తన తండ్రి వైఎస్సార్ మరణానంతరం కొన్ని నెలల తర్వాత నుంచి చేస్తున్న ఓదార్పు యాత్రలను వైఎస్సార్సీపీ అధినేత జగన్ రద్దు చేసుకున్నారు. ఎన్నకల ప్రచారానికి సమయం సరిపోదన్న కారణంతో ఆయన ఈ యాత్రలను రద్దు చేసుకున్నట్టు సమాచారం.