: చంద్రబాబు విశాఖ పాదయాత్ర షెడ్యూల్


టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విశాఖ జిల్లా పాదయాత్ర షెడ్యూల్ ఖరారైంది. బాబు విశాఖ షెడ్యూల్ ను ఎంపీ సుజనాచౌదరి ఇవాళ విడుదల చేశారు. విశాఖలో ఏప్రిల్ 8నుంచి పాదయాత్ర ప్రారంభమై 27 వరకూ సాగుతుంది. ఈ యాత్రలో చంద్రబాబు మొత్తంగా 11 నియోజకవర్గాల్లో 163 కిలోమీటర్ల మేర పాదయాత్ర జరుపుతారు.    

  • Loading...

More Telugu News