: నింగిని తాకిన భారత పతాకం!


207 అడుగుల పొడవైన కర్ర. దానిపై 90 అడుగుల వెడల్పు, 60 అడుగుల పొడవు, 35 కేజీల బరువున్న భారత పతాకం రెపరెపలాడుతోంది. ఢిల్లీలోని సెంట్రల్ పార్క్ లో దీనిని ఫ్లాగ్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా అనే సంస్థ ఏర్పాటు చేసింది. దేశంలోనే అతిపెద్ద త్రివర్ణ పతాకమైన దీనిని చూసేందుకు వచ్చే సందర్శకులతో పార్క్ కిటకిటలాడుతోంది.

  • Loading...

More Telugu News