: మీడియా ముందుకు మావో సుదర్శన్


నిన్న పోలీసులు అరెస్ట్ చేసిన మావోయిస్ట్ అగ్రనేత శ్రీరాములు అలియాస్ సుదర్శన్ ను ఖమ్మం ఎస్పీ మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఇవాళ మరో ముగ్గురు మావోలు ఎస్పీ రంగనాథ్ ఎదుట లొంగిపోయారు. వీరిలో కొత్తగూడెం ఏరియా దళ కమాండర్ లోకనాథం, ఆయన భార్య సామ్రాజ్యం  అలియాస్ సీత, మోరె రవి ఉన్నారు.

  • Loading...

More Telugu News