: జగన్ హిందూ సంప్రదాయంలోనే శ్రీవారిని దర్శించుకున్నారు: ఈవో


వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హిందూ సంప్రదాయాలకు విరుద్ధంగా దర్శనం చేసుకున్నారంటూ వచ్చిన వార్తలను టీటీడీ ఈవో గోపాల్ ఖండించారు. జగన్ హిందూ సంప్రదాయాలకు అనుగుణంగానే స్వామిని దర్శించుకున్నారని స్పష్టం చేశారు. జగన్ క్రిస్టియన్ కనుక.. హిందూ మతాన్ని గౌరవిస్తున్నట్లు డిక్లరేషన్ ఇస్తేనే దర్శనానికి అనుమతించాల్సి ఉంది. అయితే, అలాంటి డిక్లరేషన్ ఇవ్వకపోయినా దగ్గరుండి మరీ టీటీడీ అధికారులు జగన్ కు దర్శనం కల్పించారంటూ మీడియాలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News