: రేపు టీడీపీలో చేరనున్న మాజీ మంత్రి గల్లా అరుణ, జయదేవ్


మాజీ మంత్రి గల్లా అరుణ, ఆమె కుమారుడు గల్లా జయదేవ్ టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. రేపు మధ్యాహ్నం 12.30కు వీరిద్దరూ చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. గుంటూరు ఎంపీ స్థానానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా జయదేవ్ పోటీ చేయనున్నారు.

  • Loading...

More Telugu News