: చంద్రబాబును కలసిన ఆనం రాంనారాయణ రెడ్డి


టీడీపీ అధినేత చంద్రబాబును మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత ఆనం రాంనారాయణ రెడ్డి ఆయన నివాసంలో కలిశారు. అయితే, తన కుమార్తె వివాహానికి రావాల్సిందిగా ఆహ్వానించేందుకే చంద్రబాబును కలిశానని ఆనం తెలిపారు.

  • Loading...

More Telugu News