: వైద్యుని కొడుకు నిర్వాకం.. మహిళ మృతి


ఆర్ఎంపీ కొడుకు చేసిన వైద్యంతో తమ బిడ్డ  చనిపోయిందంటూ మృతురాలి బంధువులు ఆందోళనకు దిగారు. వరంగల్ జిల్లా వర్థన్న పేటలో ఈ ఘటన చోటుచేసుకుంది. వైద్యుని కొడుకు చేతకాని చికిత్సే మరణానికి కారణమని ఆరోపిస్తూ వారు ధర్నా చేస్తున్నారు. దీనికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేశారు.    

  • Loading...

More Telugu News