: బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ తీర్పుపై ఈ రోజు సుప్రీంకోర్టులో విచారణ
మన రాష్ట్రం ఎడారిలా మారేలా కృష్ణా జలాల వినియోగంపై బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ ఇచ్చిన తీర్పుపై ఈ రోజు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ట్రైబ్యునల్ తీర్పుతో ఆంధ్రప్రదేశ్ కు తీరని అన్యాయం జరుగుతుందని గతంలో దాఖలైన పిటిషన్ ను అత్యున్నత న్యాయస్థానం విచారణకు స్వీకరించింది.