: ఈ నెల 10 నుంచి రాయితీ ధరకే వంట గ్యాస్


వంట గ్యాస్ సిలిండర్లకు ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్లకు ఉన్న లింక్ ఈ నెల 10తో తెగిపోబోతోంది. సిలిండర్లపై నగదు బదిలీని ఎత్తివేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఈ నెల 10 నుంచి రాయితీ ధరకే వంట గ్యాస్ సిలిండర్లు లభించనున్నాయి.

  • Loading...

More Telugu News