: నేడు విభజన వ్యతిరేక పిటీషన్లపై సుప్ర్రీంకోర్టులో విచారణ


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటీషన్లు ఈ రోజు విచారణకు రానున్నాయి. విభజన రాజ్యాంగ విరుద్ధమంటూ, మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో పాటు ఎంపీలు సబ్బంహరి, రాయపాటి, ఉండవల్లి తదితరులు వేర్వేరుగా పిటిషన్లు వేసిన సంగతి తెలిసిందే. వీటన్నింటిపై దేశ అత్యున్నత న్యాయస్థానమయిన సుప్రీంకోర్టు ఈ రోజు విచారించనుంది.

  • Loading...

More Telugu News