: యూపీ సీఎం అఖిలేష్ కు హార్వర్డ్ యూనివర్శిటీ ఆహ్వానం


ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కి ఓ అత్యున్నత గౌరవం లభించింది. ప్రపంచ ప్రసిద్ధి చెందిన హార్వార్డ్ యూనివర్శిటీ ఆయనకు ఆహ్వానం పంపింది. అఖిలేష్ తో పాటు, యూపీ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మహ్మద్ అజమ్ ఖాన్ కు కూడా ఈ మేరకు పిలుపు అందింది. ఉత్తరప్రదేశ్ లో ఇటీవల నిర్వహించిన మహాకుంభమేళ ఘనంగా నిర్వహించటమే ఈ పిలుపుకు కారణమని తెలుస్తోంది.ఈ పర్యటనకు అయ్యే ఖర్చు అంతా యూనివర్శిటీయే భరించనుంది.  

  • Loading...

More Telugu News