: కష్టాల్లో శ్రీలంక


ఆసియా కప్ లో తన చివరి లీగ్ మ్యాచ్ ఆడుతున్న శ్రీలంక కష్టాల్లో పడింది. మిర్పూర్ లో జరుగుతున్న ఈ పోరులో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 9 వికెట్లకు 204 పరుగులు చేసింది. లక్ష్యఛేదనలో శ్రీలంక 47 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. బంగ్లా పేసర్ అల్ అమిన్ రెండు వికెట్లతో రాణించాడు.

  • Loading...

More Telugu News