: ముగ్గురు సోదరిలను చెరిచి... సోదరుడిని హత్య చేసిన కీచకులు


రాజస్థాన్ లోని భరత్ పూర్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. మద్యం సేవించిన ముగ్గురు తాగుబోతులు ఓ గిరిజన కుటుంబం పాలిట యమకింకరులుగా మారారు. పొలంలో వేసిన డేరాలో ముగ్గురు మైనర్ బాలికలపై వీరు అత్యాచారానికి ఒడిగట్టారు. అడ్డం వచ్చిన బాలికల సోదరుడ్ని చంపేసి మరీ ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. ఈ నిందితుల్లో ఒకడు ఆ ముగ్గురు బాలికల్లో ఒకామె ప్రియుడు కావడం విశేషం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News