: రేపు ఢిల్లీ వెళ్లనున్న బొత్స


పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. గాందీ భవన్ లో తెలంగాణ కాంగ్రెస్ నేతలతో సుదీర్ఘకాలం మంతనాలు సాగించిన బొత్స అధిష్ఠానం వద్దకు రేపు బయల్దేరనున్నారు. మున్సిపల్ ఎన్నికలు, లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్థులపై ఆయన అధిష్ఠానానికి సమాచారం అందజేయనున్నారు.

  • Loading...

More Telugu News