: కొత్త పార్టీ పెడుతున్నా... 12న ప్రకటిస్తా: కిరణ్ కుమార్ రెడ్డి


కొత్త పార్టీ పెడుతున్నామని మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ఈ నెల 12న రాజమండ్రిలో జరిగే బహిరంగ సభలో అన్ని వివరాలు చెబుతామని ఆయన తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు జాతిని ఏకం చేయడమే పార్టీ లక్ష్యమని, పార్టీ విధానమని ఆయన స్పష్టం చేశారు. రాజమండ్రి సభలో ఇతర వివరాలు వెల్లడిస్తామని అన్నారు.

  • Loading...

More Telugu News