: అక్రమార్కుల అధ్యక్షుడు జగన్: పొంగులేటి


వైకాపాలో సామాన్యులకు చోటులేదని... అక్రమార్కులు, కాంట్రాక్టర్లు మాత్రమే ఉంటారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి ఆరోపించారు. అక్రమార్కుల సంఘానికి అధ్యక్షుడు జగన్ అని... వెంటతెచ్చుకున్న జనంతో ఆయన ఖమ్మంలో ఉత్తర కుమార ప్రగల్భాలు పలికారని ఎద్దేవా చేశారు. ఓదార్పు కోసం వచ్చిన జగన్... తెలంగాణ కోసం ప్రాణాలర్పించిన వారి కుటుంబాలను ఎందుకు పరామర్శించలేదని విమర్శించారు. జగన్ సభకు వచ్చిన వాహనాల్లో 80 శాతం పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల నుంచే వచ్చాయని అన్నారు.

  • Loading...

More Telugu News