: టీడీపీలో చేరిన తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే సోయం బాబూరావు


తెలంగాణ ప్రాంతానికి చెందిన పలువురు నేతలు ఈ రోజు చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. టీడీపీలో చేరిన వారిలో కాంగ్రెస్ పార్టీకి చెందిన బోధన్ మాజీ ఎమ్మెల్యే సోయం బాబూరావుతో పాటు మెదక్ మాజీ మున్సిపల్ ఛైర్మన్ భట్టి జగపతి ఉన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, గిరిజనులకు టీడీపీ ద్వారానే న్యాయం జరుగుతుందని చెప్పారు. ఒకరిద్దరు నేతలు అభద్రతా భావంతో పార్టీని వీడినా... తెలంగాణలో టీడీపీ బలంగా ఉందని ఆ పార్టీ ఎంపీ రమేష్ రాథోడ్ ధీమా వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News