: బొత్స సమావేశం నుంచి అలిగి వెళ్లిపోయిన రాపోలు
పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణతో గాంధీ భవన్ లో జరుగుతున్న తెలంగాణ కాంగ్రెస్ నేతల సమావేశం నుంచి ఎంపీ రాపోలు ఆనందభాస్కర్ మధ్యలోనే వెల్లిపోయారు. తనకు తగిన గౌరవం ఇవ్వలేదంటూ సమావేశం మధ్యలోనే అలిగి వెల్లిపోయారు.