: సచివాలయంలో తీవ్ర ఆంక్షలు


రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించడంతో పరిపాలన ప్రభుత్వం చేతిలో నుంచి గవర్నర్ చేతిలోకి వెళ్లిపోయింది. ఈ నేపథ్యంలో, సచివాలయంలో ఆంక్షలను మరింత పెంచారు. సచివాలయం నుంచి ఒక్క ఫైలు కూడా బయటకు వెళ్లరాదంటూ ఆదేశాలు జారీ అయ్యాయి. అంతేకాకుండా, సిబ్బంది మినహా మరెవరినీ సచివాలయంలోకి అనుమతించరాదని ఆదేశించారు.

  • Loading...

More Telugu News