: ఉత్తర తెలంగాణ వాళ్లు పాలిస్తే ఊరుకోం: డీకే అరుణ
ఉత్తర తెలంగాణ వాళ్లు వచ్చి దక్షిణ తెలంగాణను పాలిస్తే ఊరుకోమని మాజీమంత్రి డీకే అరుణ అన్నారు. మహబూబ్ నగర్ జిల్లాను మూడు ముక్కలు చేస్తామన్న కేసీఆర్ వ్యాఖ్యలను ఖండిస్తున్నానని చెప్పారు. ఇప్పటికే రాష్ట్రం రెండు భాగాలుగా చీలిన క్రమంలో తెలంగాణలోనూ భవిష్యత్తులో ప్రాంతీయ విభేదాలు రావచ్చనడానికి అరుణ మాటలే నిదర్శనం.