: ఇక మొబైల్స్ లో వాతావరణ వివరాలు


ఇండియన్ మెటియోరొలాజికల్ డిపార్ట్ మెంట్ వినూత్న విధానానికి శ్రీకారం చుట్టింది. ఇక మీదట మొబైల్ ఫోన్ల ద్వారా వాతావరణ వివరాలు అందించేందుకు సన్నాహాలు ప్రారంభించింది. ఇందులో భాగంగా ఇవాళ చెన్నైలో ప్రయోగాత్మకంగా పరిశీలన చేసింది. తొలి దశలో ఢిల్లీ, ముంబయ్, చెన్నై, కోల్ కతా లో ఈ సౌకర్యం కల్పిస్తారు. అనంతరం దశల వారీగా అన్ని రాష్ట్రాలకు స్మార్ట్ ఫోన్లు, టాబ్లెట్ల ద్వారా వాతావరణ వివరాలు అందిస్తామని ఐఎండీ ఒక ప్రకటనలో పేర్కొంది. 

  • Loading...

More Telugu News