: ముఖ్యమంత్రి ఆందోళన చేస్తే పట్టించుకోరా?: సుష్మా


మధ్యప్రదేశ్ లో రైతులకు పంట నష్టపరిహారం అందించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని బీజేపీ నేత సుష్మాస్వరాజ్ ధ్వజమెత్తారు. ఢిల్లీలో ఆమె మాట్లాడుతూ, రైతులను సకాలంలో ఆదుకోవడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని, వెంటనే నష్టపరిహారం ఇప్పించాలని ఆమె రాష్ట్రపతిని కోరినట్టు వెల్లడించారు. రైతులకు జరిగిన అన్యాయంపై సాక్షాత్తూ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రే ఆందోళన చేస్తున్నా కేంద్రం పట్టించుకోకపోవడం సరికాదని హితవు పలికారు.

  • Loading...

More Telugu News