: హైదరాబాద్ చేరుకున్న ఉద్యోగుల విభజన కమిటీ


ఉద్యోగుల విభజనకు సంబంధించిన కమల్ నాథన్ కమిటీ హైదరాబాదుకు చేరుకుంది. శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఈ కమిటీ బృందం సచివాలయానికి పయనమైంది. ఉద్యోగులకు సంబంధించిన వివరాలను పరిశీలించిన తరువాత సాయంత్రానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతితో సమావేశం కానుంది. అంతకు ముందు కమిటీ సభ్యులు లేక్ వ్యూ అతిథి గృహంలో సమావేశం కానున్నారు. కొందరు అధికారులు కమిటీ సమావేశంలో పాల్గొననున్నట్టు సమాచారం.

  • Loading...

More Telugu News