: సైనా ముందంజ... నిరాశపర్చిన సింధు


ప్రతిష్ఠాత్మక ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ లో భారత ఏస్ షట్లర్ సైనా నెహ్వాల్ ముందంజ వేసింది. సైనా రెండో రౌండ్ కు దూసుకెళ్ళింది. తొలి రౌండ్ పోరులో సైనా 21-15, 21-6తో గిల్మోర్ ను మట్టి కరిపించింది. ఇక వరల్డ్ నెంబర్ 10 సింధు 16-21, 15-21తో సన్ యు (చైనా) చేతిలో ఓటమిపాలైంది. కాగా, జ్వాల, పొన్నప్ప జోడీ క్వాలిఫయింగ్ దశలోనే వెనుదిరిగిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News