: గాంధీ ఆసుపత్రిలో కొట్టుకున్న డాక్టర్లు
గాంధీ ఆసుపత్రిలో వైద్యుల మధ్య ఘర్షణ చెలరేగింది. దీంతో వైద్యులు ఆపరేషన్లు నిలిపివేశారు. దీంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వైద్యుల తీరుపై రోగుల బంధువులు మండిపడుతున్నారు. దీనిపై పూర్తి సమాచారం అందాల్సి ఉంది.