: ప్రధానితో ముగిసిన గవర్నర్ భేటీ


ప్రధాని మన్మోహన్ సింగ్ తో రాష్ట్ర గవర్నర్ నరసింహన్ భేటీ ముగిసింది. దాదాపు 45 నిమిషాల పాటు జరిగిన సమావేశంలో రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులపై చర్చించినట్లు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News